21/10/17, 11:25:11 AM: Seetha Prasanna: సూర్యుడు --- బుద్ధిః .....
మనస్సు -- చంద్రుడు ......
"" నేను "" అనే ఆత్మ భావన. .....
యజమాన స్వరూపం .......
అనగా ప్రతి జీవుని దేహం శివుని అంగమే !!
ఈ సమస్త విశ్వము శివుని అంగమే !
పిండాండం మొదలుకొని బ్రహ్మాండం
వరకు శివుని అంగమే !
వీటన్నింటి యందు వీడక అంటి పెట్టుకొని
వ్యాపించి యున్నవాడు కాబట్టి ఓం నమః శివాయ
అని కీర్తింపబడుతున్నాడు ..........!!
ఈ. దేహం నేనుకాదు ఈశ్వరుడే
నిజానికి ఈ దేహం జడం !
ఈ. దేహము నందున్న ఇంద్రియాలకి
కర్తృత్వ. సామర్థ్యం లేదు జడములైన
ఇంద్రియము లన్నింటి యందు పరమేశ్వరుడే అంతర్యామిగా చెవియందు వినికిడి శక్తిగా
కంటి యందు దృశ్య శక్తిగా మనస్సుగా
ప్రాణశక్తిగా వాక్ శక్తిగా వ్యాపించి వాటికి
ఆయా సామర్థములు కలిగిస్తున్నాడు .....
ఈ. ... దేహమంతటా
చైతన్య రూపంతో వ్యాపించిన. ఈశ్వరుడు
అంగుష్ట. మాత్ర పరిమాణంలో ఉన్న
ఆ పురుషుడు పరమేశ్వరుడే కాబట్టి
ఈ చరాచర. విశ్వం శివస్వరూపమే
శివుని యొక్క. అంగమే !
నీటి యందు దాహం తీర్చే శక్తిగా
అగ్ని యందు దహనశక్తిగా
వ్యాపించి ఉన్నది శివుడే !
అదే విధంగా జీవుని యొక్క.
దేహము కూడ శివుని అంగమే
అందునా మానవ దేహం ఉన్నతం !
ఇది పరమాత్మ. తనని తెలుసుకోవడానికి
మనకి ప్రసాదించిన. అద్భుతమైన. సాధనం !
ఈ దేహం ద్వారానే దేహాత్మ. భ్రాంతి విడిచి
ఈశ్వరుని తెలుసుకోగలగాలి .............
>>>> ఓం నమః శివాయ. <<<<
No comments:
Post a Comment