Sunday, October 22, 2017

20/10/17, 9:29:04 AM: ‪+91 79811 59026‬: *దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే శాఠ్యం సదా దుర్జనే*

*ప్రీతిః సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవం*

*శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే ద్రుష్టతా*

*యే చైవం పురుషాః కలాసు కుశాలాంతేస్వేవ లోకస్థితిః*


తమవారితో ప్రేమగా, అనుకూలంగా ఉండాలి. సేవకులపట్ల దయాగుణం చూపాలి. కుట్రలు పన్నే మోసగాళ్ళతో కపటంగానే వ్యవహరించాలి. మంచివారితో సన్నిహితంగా ఉండాలి. గురువులు పరుషంగా మాట్లాడినా పట్టించుకోకూడదు. పండితులను గౌరవించాలి. శత్రువుల దగ్గర పరాక్రమాన్ని చూపాలి. స్త్రీలతో సమర్ధంగా నడచుకోవాలి.


No comments:

Post a Comment