Monday, October 16, 2017

12/10/17, 3:12:06 PM: MVMRAO: *శత విహాయ భోక్తవ్యం –*
*సహస్రం స్నాన మాచరేత్*
*లక్షం విహాయ దాతవ్యం –*
*కోటిం త్యక్త్యా హరిం భజేత్!!*

వంద పనులు విడిచిపెట్టయినా వేళకు భోజనం చేయాలి.
వేయి పనులు విడిచి స్నానం చేయాలి .
లక్ష పనులు విడిచి దానం చేయాలి.
కోటి పనులు విడిచి దైవ ప్రార్ధన చేయాలి. S.

No comments:

Post a Comment