09/10/17, 6:58:23 AM: Ivaturi Umashankar: శ్లోకం:
అజామధ్యే ఖరామధ్యే దoపత్యోః గురుశిష్యయోః !
నందీ శంకరయోర్మధ్యే పూర్వ పుణ్యం వినశ్యతి !!
తాత్పర్యం:
మేకల
మధ్యనుండి, గాడిదల మధ్యనుండి, భార్యా భర్తల మధ్యనుండి, గురు శిష్యుల
మధ్యనుండి, నందీ శంకరుల మధ్యనుండి (చాలా మంది శివాలయంలో అలా వెళుతూoటారు)
వెళితే అంతకు ముందు చేసిన పుణ్యమంతా నశించిపోతుంది.
No comments:
Post a Comment