06/10/17, 7:57:11 AM: +91 79811 59026: *సంతోషామృత తృప్తానాం*
*యత్సుఖం శాంత చేతసాం*
*కుతస్త ద్దన లుబ్దానాం*
*యిత శ్చేత శ్చ ధావతాం*
సంతోష
మనెడి అమృత పానముతో తృప్తు లై, శాంత మనస్కులైన వారికి గల పరమ సుఖము.ధన
లోభముతో నిరంతరము అటు నిటు పరుగులు పెట్టువారికి యెట్లు లభిస్తుంది?
No comments:
Post a Comment