31/05/17,
10:44:28 AM: KK: మహరాష్ట్ర లోని ఉన్ కేశ్వేర్ మహాదేవ దేవాలయం. ఆదిలాబాద్
కి 45 కిలోమీటర్ల దూరం.శరభంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం.వేడినీటి కుండము
ఉన్నది.కుష్టు వ్యాధితో సహ అన్ని రకాల చర్మ వ్యాధులు ఇక్కడ స్నానం చేస్తే
నయము అవుతాయి.కీళ్ళ సంబంధిత వ్యాధులు నయం చేసే చికిత్సా కేంద్రము ఉన్నది.
No comments:
Post a Comment