21/05/17,
8:27:59 AM: +91 98660 49721: " ఎవరు జటారూపారణ్యము నుండి బయల్వడిన
గంగాప్రవాహముచే పవిత్రము చేయబడిన గళసీమలో సర్పములు వ్రేలాడుచున్న విశాల
మాలను ధరించువాడు..డమరుక ధ్వనిలో..డమ డమ శబ్దమండిత ప్రచండ తాండవమ్
చేస్తున్నాడో అట్టి పరమశివుడు మాకు శుభములు కలిగించు
No comments:
Post a Comment