20/05/17, 11:35:58 AM: +91 98490 98554: లక్ష్మీ నివాస స్థానాలు
మనుషులకు.స్త్రీ లకు.సౌభాగ్యముగా.పురుషులకు.ధైర్యరూపములో ఉంటుంది.
ఇంట్లో.
1.ఏ ఇంట్లో అయితే సూర్యోదయానికి.ముందు.మేలుకొంటారో.వారి ఇంట. ఆరోగ్య రూపములో.
2.ఎఇంట్లో అయితే ఉభయ సంధ్యలో.దుపవాసన.దీప దర్శనం.ఉంటుందో.అక్కడ
3. ఏ ఇంట్లో అయితే మహిళలు జుట్టు విరబోసుకొని వుండరో. ఆ ఇంట్లో.వృద్దులు.పసిపాపలు.వుంటారో.అక్కడా.
4.ఇంటి ముందు.తులసి.ఎర్రపూల చెట్లు.ఉంటాయో.అక్కడ
5.ఏ ఇంట్లో అయితే నిత్యము ఎవరో ఒక్కరు పరాయి వ్యక్తులు భోజనం ఫలహారం కానీ చేస్తారో. ఆ ఇంట్లో
6.ఇంటి ఇల్లాలు సంతోషం గా ఉంటుందో అక్కడ
7.ఏ ఇంట్లో అయితే గృహదేవత సంతోషముగా ఉంటుందో అక్కడ
8 గాలి వెలుతురు వచ్చేఇంట్లో.
ఇవి లక్ష్మి స్థానాలు
No comments:
Post a Comment