28/05/17,
9:12:56 PM: KK: *ఈ ప్రపంచము నందలి మానవాళి పురోభివృద్ది అంతయు
ఆర్ధికవ్యవస్థపై ఆధారపడి యున్నది . ఆర్ధిక వ్యవస్థనే హిందువులు
లక్ష్మిదేవిగా పూజించెదరు . లక్ష్మిదేవి అనగా మనలోని చంద్రనాడి .
చంద్రనాడే మానసిక శక్తిని ఇచ్చును . మానసిక పరిపూర్ణతతో యున్న వ్యక్తి ఏ
వృత్తి చేసిన ఆర్ధిక బలము చేకురును .*
No comments:
Post a Comment