29/05/17, 10:35:55 AM: KK: 🙏గురు శాపము 🙏
1.ఇంతకు పూర్వము కుల గురువులు వుండేవారు వారిని ఆదరించే వారు లేక.వారికి ఆశ పెరిగి మరికొంత అంతరించారు
2మనకి కనపడినవారిని ఎదో కొంత నీతి చెప్పాగానే వారిని గురువు అని పిలుస్తున్నాము దీనివల్ల నిజమైన గురువులు భాధ పడతారు.ఇదితప్పు
3
మన ఇంటిలో పూజాది క్రతువులు చెయ్యటానికి పురోహితుని.లేదా ఆచార్యులవారిని
కానీ పిలుస్తాము యాజమాని కనీసం కుర్చీలోంచి కూడా లెవకుండా అహంకారము తో
ప్రవర్తించే వారిని ఎంతో మందిని నేను చూసాను.ఇది ఎంత పెద్ద దోషము వారికి
అప్పుడు తెలువదు కానీ తరువాత అది వారిని చాలా కష్టం అవుతుంది.
4 దేవతల ఆగ్రహాన్ని గురువు తప్పించగలడు
కానీ గురువు ఆగ్రహం దేవుడుకూడా తప్పించలేడు
No comments:
Post a Comment