19/05/17, 12:39:03 PM: +91 98490 98554: Dasa Mahavidya Stotram - దశమహా విద్యా స్తోత్రము
~*~
మహా గౌరి మహాకాళ ప్రియ సఖీ
గౌరీ కౌశికీ నామ విఖ్యాతే మహాకాళీ నమోస్తుతే ||
~*~
ముండమాలా విభూషితే నీలరూపిణీ
ఏకజటా నీలసరస్వతీ నామ విఖ్యాతే తారాదేవీ నమోస్తుతే ||
~*~
రుథిరా పానప్రియే ఖండిత శిరో రూపిణీ
రక్తకేశి చిన్నబాలా నామ విఖ్యాతే చిన్నమస్తా నమోస్తుతే ||
~*~
షోడశ కళాప్రపూర్ణే ఆద్యశక్తి రూపిణీ
శ్రీ విద్యా పంచవక్త్రా నామ విఖ్యాతే షోడశీ నమోస్తుతే ||
~*~
పాశాంకుశధరీ దుర్గమాసుర సం హారిణీ
శతాక్షరీ శాకంభరీనామ విఖ్యాతే భువనేశ్వరీ నమోస్తుతే ||
~*~
అరుణాంబరధారిణి ప్రణవరూపిణీ
యోగీశ్వరీ ఉమానామ విఖ్యాతే త్రిపురభైరవీ నమోస్తుతే ||
~*~
దుష్టాభి చారధ్వంసినీ కాకధ్వజ రథారూఢే
సుతరతామసీ నామవిఖ్యాతే ధూమావతీ నమోస్తుతే ||
~*~
పీతాంబరధారీ శత్రు భయ నివారిణీ
జ్వాలాముఖీ వైష్ణవీ నామ విఖ్యాతే బగళాముఖీ నమోస్తుతే ||
~*~
అర్థచంద్ర ధారీ కదంబ వన వాసినీ
వాగ్దేవీసరస్వతీ నామవిఖ్యాతే విఖ్యాతే మాతంగీ నమోస్తుతే ||
~*~
సువర్ణకాంతి సమన్వితే మహావిష్ణు సహచారిణి
భార్గవీ మహాలక్ష్మీనామ విఖ్యాతే కమలా నమోస్తుతే ||
ఫలశృతి : దశమహావిద్యా స్తోత్రం సర్వ శత్రు,రోగ నివారణం
సర్వ సంపత్కరం పుత్రపౌత్రాభివర్ధనం ||
// ఓం శ్రీ మాత్రే నమ: //
No comments:
Post a Comment