22/05/17, 12:45:08 PM: +91 98490 98554: *శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టో భిజాయతే*
అనగా
యోగ భ్రష్టుడు సుయోగ్యమైన సంస్కారములను తనతో తీసుకొని వెళ్ళి మృత్యువు
తర్వాత పవిత్రమైన, వివేకవంతమైన వంశము నందు జన్మించును.పూర్వ జన్మ యందలి
శరీరం కంటే ఈ మారు మరింత ఉన్నతమైన...కార్య తత్పరమైన శరీరము
ప్రాప్తించును.కర్మ వ్యర్థముగా పోదు.మంచి కర్మ వలన మంచి పరిణామము.చెడు కర్మ
వలన చెడు పరిణామము.పరిణామము కేవలము శరీరము పై కాక జీవాత్మ నందు జరుగును
No comments:
Post a Comment