23/05/17, 7:08:57 PM: +91 98490 98554: సూర్యనమస్కారాలు..
సూర్య నమస్కారం(వీడియోతో...)
ఈ రోజు యోగ కార్యక్రమంలో సూర్య నమస్కారాల గురించి తెలుసుకుందాం.
సూర్యుడు వెలుతురుకు , శక్తికి మూలం. కావున ఈ ఆసనాలు సూర్యున్ని భక్తిపూర్వకంగా స్తుతిస్తూ సూర్య నమస్కారాలు చేస్తాం..
ఈ
సూర్యనమస్కారాలు ప్రొద్దున సూర్యోదయం సమయంలోనూ, సాయంత్రం సూర్యాస్తమయం
వేళల్లో చేయాలి. ఆ సమయంలో ప్రాణవాయువు కూడా ఎక్కువగా ఉంటుంది
ఈ సూర్యనమస్కారాలలో 12 ఆసనాలు ఒకదాని తరువాత ఒకటి కలిపి చేస్తాము
1) స్వస్తిక్ ఆసనము
రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి నిలబడి చేతులు ముందుకు చాపాలి - శ్వాస వదలాలి
2) అర్ధచక్రాసనము
రెండు కాళ్ళు అదేవిదంగా ఉంచి చేతులు పైకెత్తి వెనక్కి వంగాలి - శ్వాస తీసుకోవాలి
3) పాదహస్తాసనము:
కాళ్ళు అదే విదంగా ఉంచి ముందుకు వంగాలి - శ్వాస వది లేయాలి
4) అశ్వసంచాలసనము:
ఎడమ కాలు వెనక్కి తీసుకెల్లి ఎడమ మోకాలు నెలపైన పెట్టి కుడి మోకాలు పైకి ఉం డే విదంగా ఉంచి చేతులు పైకెత్తాలి - శ్వాసతీసుకోవాలి
5 ) పర్వతాసనము
అరచేతులు వేలపైన అన్చి రెండు కాళ్లు వెనక్కి తీసుకెల్లి నడుము పైకెత్తాలి - శ్వాస తీసుకుంటు వదులుతూ ఉండాలి
6) సాష్టాంగ నమస్కారం
మోకాళ్ళు వాక్షస్థలము గదవ - నేలపైన అన్చి - శ్వాస వదిలేయాలి
7 ) సర్వాసనము :
అరచేతులు నేలపైన అదుముతూ తల, చాతి పైకెత్తాలి శ్వాస -తీ సుకోవాలి
8) పర్వతాసనము
చేతులు నేలపైన అదుముతూ నడుము పైకెత్తాలి శ్వాస తీససుకుంటూ వదులుతూ ఉండాలి
9) అశ్వసంచాలసనము
ఎడమ కాలు పాదాన్ని ముందుకు పెట్టి కుడి మోకాలు నేలపైన ఆన్చి చేతులు పైకెత్తాలి శ్వాస తీసుకోవాలి
10 పాదహస్తాసనము
రెండు కాళ్లు కలిపి చేతులు నేలకాన్చి ముందుకు వంఆలి శ్వాస వదలాలి
11 అర్ధచక్రాసనము
రెండు కాళ్ళు కలిపి ఉంచి రెండు చేతులు పైకెత్తి వెనక్కి వంగాలి శ్వాస - తీసుకోవాలి
12. నమస్కార ముద్ర :
రెండు కాళ్ళు కలిపి ఉంచి రెండు చేతులు కలిపి నమస్కారం ముద్రలో ఉంచాలి .
శ్వాస - మాములుగా
సూర్యనమస్కారాలు చేసే ప్పుడు సూర్యున్ని సుతిస్త్తూ చేసే నామాలు అనేకం వాటిలో కొన్ని
1) ఓం సూర్యాయినమ: 2) ఓం బాస్కరాయినమ:
3) ఓం బానవే నమ: 4) ఓం ఆదిత్యాయి నమ:
5) ఓం ప్రబాకరాయి నమ: 6) ఓం కణాయి నమ:
7) ఓం మిత్రాయి నమ: 8) ఓం సవిత్రమే నమ:
9) ఓం అర్యాయి నమ: 10) ఓం మారిచే నమ:
11)ఓం హిరణ్యగర్బయి నమ: 12) ఓం రవీ నమ:
ఈ సూర్య నమస్కారాలు రోజుకు 12 రౌండ్లు ప్రతి ఆదివారం 108 రౌండ్లు వరకు చేయవచ్చు
------------------------------------------
సూర్యనమస్కారాల వ ల్ల లాబాలు
శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది
శరీర సామర్ధ్యం పెం రుగుతుంది
శరీరం మోహం కారిలి పెరుతుంది
కాలరీలు ఎక్కువగా బర్న్ అయి శక్తిగా మారును
డైజెషన్ , మలబద్దకం లాంటి రోగాలు దరికి రావు
No comments:
Post a Comment