29/05/17,
5:47:17 PM: KK: *ఎన్నో వదులు కుంటే గానీ అధ్యాత్మ జ్ఞానం సిద్ధించదు:---
ఒక మనిషికి పాండిత్యం ఉండవచ్చు. శాస్త్రజ్ఞానం ఉండవచ్చు. వీటి సాయంతో అతడు
లోకంలో ఎంతో సాధించవచ్చు. కాని ఆధ్యాత్మికజ్ఞానం వీటివల్ల రాదు.
వెలుగుదారిలో నడిస్తేనే అది వస్తుంది. ఆ దారి అందరికీ దొరికేది కాదు.
దానికోసం మిగిలిన అన్నీ వదులుకోగలిగిన వాడికే అది దక్కుతుంది. కనుక అంత
సాహసం చెయ్యలేని పండితులూ తాత్వికులూ కూడా చివరికి ఏమీ తెలుసుకోలేక
అజ్ఞానంతోనే కన్నుమూయక తప్పదు. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న చరిత్ర. ఇకముందు
జరిగే చరిత్ర కూడా ఇదే.*
No comments:
Post a Comment