20/05/17,
6:03:41 PM: +91 98490 98554: ముందు లలిత పరమేశ్వరి ఎలా ఉద్బవించింది
తెలుసుకొందాము.అమ్మ రవాటానికి ముందు చాలా కధ నడిచింది ..
దేవుళ్ళకు కూడా బాధలు తప్పవు.తారక సంహారం కొరకు.శివుడికి.పార్వతి మీద అనురక్తి కలగటానికి.మన్మధుని శివుడి పై ప్రయోగించారు.
ఆ
పరమేశ్వరుడు ఆగ్రహించారు.అంతే మన్మధుడు శివుని మూడో నేత్రం తో భస్మం
అయిపోయారు.ఎవరిదారిని వారు పోయారు.అక్కడ భస్మ రాశి మాత్రం ఉండిపోయింది.అదే
సమయములో.ఆ దారిలో చిత్రవర్మ్ అనే గణాధ్యక్షుడు వెళుతూ అబ్బా ఎంత తెల్లగా ఈ
ఉంది ఈ బుడిదా అనుకోని దానితో ఒక బొమ్మని చేసి అది చాలా బాగుంది అనుకోని
ప్రాణప్రతిష్ఠ చేసాడు దానిని చూసి బ్రహ్మగారు బండ బండ అన్నారు.శివుడి
ఆగ్రహానికి భస్మము అయినందున ఆ వ్యగ్రత ఆ జీవికి వచ్చింది
అందువల్ల
వాడు బండ సురుడు అయినాడు.వాడి కుడి బుజంనుండి విషన్గుడు.ఎడమ నుండి
విశుక్రుడు.వచ్చారు వారు ఇద్దరు బండుడికి సోదరులు అయినవారు.
20/05/17, 6:03:55 PM: +91 98490 98554: బండుడు శివుడి కొరకు తపస్సు చేసి వరాలు పొందాడు 1 ఈ బ్రహ్మడం
తనతో యుద్ధం చేసేవారి
బలం
లో సగము తనకు వచ్చేటట్టు. 2.ఈ బ్రహ్మడం లోని వారితో తనకు చావు లేకుండా
.దేవతల ఆశా ఎంతవరకు వచ్చింది అంటే.1 పార్వతి దేవి శాపం వల్ల సంతానం లేకుండా
పోయారు
2.మన్మధుని కోల్పోయారు
3 తారకాసురుడి కన్నా మహా శక్తి శాలి అయినటువంటి శత్రుని తయారు చేసుకొన్నారు
శివుడి దగ్గర వరాలు పొందిన విషయము అసురు లకు తెలిసింది. వారు ఈ భందాసురు ని తమ రాజుగా చేశారు
No comments:
Post a Comment