20/09/17, 5:35:37 PM: +91 98490 65431: 🌻 *అన్నపూర్ణ స్తుతి*
🌷🌷🌷6🌷🌷🌷
*ఆదిక్షాన్తసమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ*
*కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ|*
*స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాదీశ్వరీ*
*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౬||*
’అ’
కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరముల సముదాయమైన దానవు,
పరమేశ్వరునకు ప్రియురాలవు, శంకరుని భార్యవు, కాశ్మీర త్రిపురేశ్వరివి,
మూడుకన్నులు కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి,
అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.💐
No comments:
Post a Comment