20/09/17, 5:34:34 PM: +91 98490 65431: 🕉శ్రీ లలితా పీఠం 🕉:
🌻 *అన్నపూర్ణ స్తుతి*
🌷🌷🌷1🌷🌷🌷
*నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ*
*నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ|*
*ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ*
*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౧||*
నిత్యమైన
ఆనందము నిచ్చుదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య
సముద్రమైన దానవు, ఘొరమైన పాపముల నన్నిటినీ కడిగి వేయుదానవు, హిమవంతుని
వంశమును పవిత్రము చేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి,
అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపెట్టుము.💐
No comments:
Post a Comment