Friday, September 22, 2017

18/09/17, 9:17:30 AM: ‪+91 79811 59026‬: *హస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం*
*శ్రోత్రస్య భూషణం శాస్త్రం భూషణ యై కిం ప్రయోజనం*


దానగుణమే చేతికి అలంకారము(కంకణాలు) సత్యము పలుకుటయే కంఠమునకు    ఆభరణము.శాస్త్ర చర్చలే చెవులకు ఆభరణములు (కుండలములు కావు) ఇవిగాక వేరు నగలు బరువు చేటు నాకు గానీ వేరు కాదు.


No comments:

Post a Comment