07/09/17, 9:37:15 AM: +91 79811 59026: *యస్య* *నాస్తి* *స్వయం* *ప్రజ్ఞా* *శాస్త్రం* *తస్య* *కరోతి* *కిమ్*
*లోచనాభ్యాం* *విహీనస్య* *దర్పణః* *కిమ్* *కరిష్యతి* (*హితోపదేశం)
స్వయముగా ప్రజ్ఞ లేనివాడికి శాస్త్రము వలన ప్రయోజనం మేమీ వుండజాలదు.
కండ్లు లేనివాడికి అద్దము వలన లాభమేముంటుంది?
No comments:
Post a Comment