20/09/17, 5:34:45 PM: +91 98490 65431: 🌻 *అన్నపూర్ణ స్తుతి*
🌷🌷🌷2🌷🌷🌷
*నానారత్నవిచిత్రభూషణకరీ హేమామ్బరాడమ్బరీ* *ముక్తాహారవిడమ్బమానవిలసద్వక్షొజకుమ్భాన్తరీ|*
*కాశ్మీరాగరువాసితాఙ్గరుచిరా కాశీపురాధీశ్వరీ*
*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౨||*
వివిధ
రత్నముల విచిత్రాభరణములను ధరించినదానవు, బంగారు వస్త్రములను కట్టుకున్న
దానవు, వక్షస్థలముపై ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు, కుంకుమ-
అగురులు పూసుకొనుటచే సువాసనలు వేదజల్లు శరీరము కలదానవు, కాశి పట్టణమునకు
రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపపెట్టుము.💐
No comments:
Post a Comment