25/09/17, 11:01:09 AM: +91 79811 59026: *అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం*
*మృత్యు రాపద్యతే మోహాత్ సత్యే నాపద్యతే మృతం*
అమృతము, మృత్యువు -- ఈ రెండూ దేహమునందే ఉంచబడి యున్నాయి.మోహము, లేక
కోరిక వలన మృత్యువును, సత్యదర్శనము వలన అమృతమును మానవులు పొందగలుగుతున్నారు.
No comments:
Post a Comment