20/09/17, 5:35:21 PM: +91 98490 65431: 🌻 *అన్నపూర్ణ స్తుతి*
🌷🌷🌷5🌷🌷🌷
*దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాణ్డభాణ్డొదరీ*
*లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాఙ్కురీ|*
*శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ*
*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౫||*
కనబడీ
కనబడని మహిమలు కలదానవు, గర్బమునందు బ్రహ్మాండములను మొయుచున్న దానవు,
లీలానాటకమునకు సూత్రధారివి, విజ్ఞానదీపమును వేలిగించుదానవు, పరమేశ్వరుని
ఆనందింపచేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి,
అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.💐
No comments:
Post a Comment