11/09/17, 10:30:07 AM: Vamsi-Guntur: శుభ సాయంత్రం....
మిత్రునికి.......
ముక్తాపాండర హాస చంద్రికలుకెమ్మోవిం గుభాళింప, మా,
దృక్తాపత్రయి విన్నవించి పతికెంతే బ్రేమ పుట్టించి, ప్రా,
గుక్తాళిం జరణాంగదారసవముద్ఘోషాంగివై వచ్చి, నీ,
ముక్తిద్వారము తల్పు దీయగదె చాముండా, జగజ్జీవనీ
No comments:
Post a Comment