6/09/17, 10:31:02 AM: +91 79811 59026: చాతుర్యవాన్వివేకీ చ,
అధ్యాత్మజ్ఞానవాన్శుచి:|
మానసం నిర్మలం యస్య,
గురుత్వం తస్య శోభతే||
విద్యార్థులను
నియంత్రించు చతురత, సదసద్వివేకము, ఆస్తిక్యబుద్ధి, పవిత్రమైనటువంటి,
నర్మలమైనటువంటి మనసు ఏగురువునకు ఉండునో అతనియొక్క గురుత్వం శోభించుచున్నది.
No comments:
Post a Comment