Friday, September 22, 2017

13/09/17, 8:34:46 AM: ‪+91 79811 59026‬: *చదువు మట్టు పడును; సంస్కృతి చెడిపోవు*
*సంపదలు తొలంగు, సౌఖ్యముడుగు*
*గౌరవంబు వోవు; గావున సోమరి*
*తనము కన్నహీనగుణము గలదె?*


సోమరితనం వల్లచదువు అణగారి పోతుంది, సుఖము నశిస్తుంది, సంపదలు తొలగిపోతాయి, సంస్కారం చెడిపోతుంది, గౌరవముండదు  అందువలన సోమరితనమనే చెడు  గుణమును విడిచిపెట్టమని కవి హెచ్చరిస్తున్నాడు.

No comments:

Post a Comment