13/09/17,
8:08:41 AM: +91 94411 78068: బెంగుళూరు పుష్కరాలుకు వెళ్తున్న వారు
#శివ_గంగ అని శైవ క్షేత్రం వుంది. అది తప్పక చూడండి. బెంగుళూరుకు సుమారు 40
నుండి 50 కిమీ లు వుంటుంది.
దేవుడు వున్నాడు అని ఒక్క నిదర్శనం చెబుతాను. అక్కడ జరిగే ఒక అద్భుతం చెబుతాను అండి.
స్వామికి
నెయ్యితో అభిషేకం చేస్తారు. నెయ్యి వెన్నగా మారుతుంది. అదే మనకు ప్రసాదం
క్రింద ఇస్తారు. జరిగేది అంతా మన కంటి ముందే సుమా. తెరలు వేయడం అలాంటివి
ఏమి వుండవు. నేను ప్రత్యక్షంగా చూశాను. కొన్ని మెట్లు ఎక్కాలి అది మాత్రం
గమనించండి. నెయ్యి మనం ఇంటి వద్ద నుండి కూడా తీసుకోని వెళ్ళవచ్చు. అక్కడ
కూడా అమ్ముతారు. ఇది టుంకూర్ వెళ్లే దారిలో వస్తుంది ఒక కొండ మీద.
ఓం నమఃశివాయః శంబో శంకర్ హరా హరా మహాదేవ
No comments:
Post a Comment