11/06/17,
10:15:42 AM: KK: *ఈమెను ఆరాధించే కాళిదాసు మహా కవి అయినాడు. ఎ వ్యక్తీ
ఈమెను ఉపాసిస్తాడో అతను మహా కవి అవుతాడు, అతనికి సంగీత విద్య ప్రసాదింప
బడుతుంది. రాజ మాతంగి, సంగీత మాతంగి, సాహిత్య మాతంగి అని మంత్ర భేదములతో
ఈమెను ఉపాసిస్తారు.*
*మాతంగీ
సాధన చేసిన సాధకులకు చిలుకలు దగ్గరకు రావటం, అరవటం అన్న అనుభవాలు
కలుగుతాయి. ఈ విద్య అత్యంత పురాణ కాలము నుండి వస్తున్నది*. *వశీకరణము,
ఐశ్వర్యము, రాజాశ్రయం కోరు వారు ఈమెను ఆరాధిస్తూ వుంటారు.*
*మాతా మరకత శ్యామా మాతంగీ* *మధు శ్యాలినీ*,
*కుర్యాత్ కటాక్షం* *కళ్యాణీ కదంబ వన వాసినీ.*
*అటువంటి తల్లికి నమస్కరిస్తూ🙏*
No comments:
Post a Comment