07/06/17, 6:57:28 AM: +91 98484 03424: *హిందుత్వం--ప్రపంచానికి జ్ఞాన దీపం*
ముస్లిం గా బతకమని ఇస్లాం చెప్తుంది,
క్రైస్తవుడిగా బతకమని క్రైస్తవం చెప్తుంది..
*కానీ వేదం మనిషిగా బతకమంటుంది*😊
ఇస్లాం ప్రవక్త ని ఫాలో అవ్వండి అంటుంది...
క్రైస్తవం జీసస్ ని ఫాలో అవ్వండి అంటుంది...
*కానీ వేదం నీ మనస్సాక్షి ని ఫాలో అవ్వు అంటుంది, నీ అంతరాత్మ నే అనుసరించు అంటుంది*😊
ఇస్లాం అంటుంది దేవుడు ఆకాశం లో కుర్చీలో ఉన్నాడు అని..
క్రైస్తవం అటుంది దేవుడు స్వర్గం లో ఉన్నాడు అని...
*కానీ వేదం అంటుంది... దేవుడు ఎక్కడో లేడు.. నీలోనే ఉన్నాడు, నీ తోనే ఉన్నాడు అని...*😊🙏
*ఇస్లాం అంటుంది దేవుడికి భయపడు అని, 😔
క్రైస్తవం అంటుంది దేవుడికి రోషం ఉంది అని...😞
*కానీ వేదం అంటుంది.. ఆ పరమేశ్వరుడు సదా శివుడి (సదా= ఎల్లప్పుడూ, శివ= శుభాలు ఇచ్చేవాడు) అని..*😊
*హిందూత్వమ్ అంటే మతం కాదు... జీవన విధానం..*😊
*ప్రపంచాన్ని జ్ఞానం వైపు నడిపించే ఒక దివ్యమైన సందేశం...*💡
*హిందువునని గర్వించు- హిందువుగా జీవించు..*
No comments:
Post a Comment