24/06/17,
3:16:39 PM: +91 79811 59026: రోజులో 10 ని౹౹ చేసే సంధ్యావందనం ఎంత
గొప్ప ఫలితాన్నిస్తాయో వినండి. గుడికి వెళ్లి, ప్రదక్షిణ, మొక్కు తీర్చడం
ఇవేమీ అవసరం లేదు. 5 లేదా 10 ని|| చేసే సంధ్యావందనం చాలు. ఎందుకంటే
మందేహులు అనే రాక్షసులు సంధ్య సమయం లో సూర్యునికి అడ్డుపడుతారు.
సంధ్యావందనం, గాయత్రి వల్ల ఆ శక్తి బాణాల లాగా మారి సూర్యుడికి అంది ఆ
రాక్షసులను ఓడించ డానికి ఉపయోగపడుతాయి.సంధ్య సమయం లో ఉపనయనం కాని వారు ఏ
దేవత స్తోత్రమైన చేయమన్నారు. నిత్య సంధ్యతోపాసుకుని జాతకం చూడాల్సిన అవసరం
లేదట. ఏ గ్రహాలు ఏమీ చేయలేవు, పైగా వాడి కోరికలు తీర్చడానికి దేవతలు
పోటీపడతారట. శ్రీరామ కృష్ణులే చేయగా మనకి చేయడానికి ఏమయ్యింది?
No comments:
Post a Comment