04/06/17,
2:47:45 PM: KK: *దశ మహా విద్యలు-మాతంగీ సాధన:--* *కలియుగంలో అత్యంత
శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ
విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.*
*మరకతశ్యామ
వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి దశమహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.*
*వశీకరణదేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాస శుక్లపక్ష తృతీయా
తిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్ఛిష్టచండాలి అనే పేర్లతో
ఈ దేవిని వ్యవహరిస్తారు. ఈ దివ్య స్వరూపిణి ఉపాసన వల్ల వాక్సిద్ధి, సకల
రాజ స్త్రీ పురుష వశీకరణ శక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.*
No comments:
Post a Comment