Monday, June 19, 2017

"మాస శివరాత్రి "మహోత్సవములు


                "మాస శివరాత్రి "మహోత్సవములు 
శ్రీ శైవమహాపీఠం -జంటనగర శాఖ 23-02-2003 లో ప్రారంభిపబడినది .పూర్వ పీఠాధిపతులు కైలాసవాసి సద్గురు శివానందమూర్తి గారి ఆదేశానుసారము స్వభాను నామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశి నాటి నుండి మాసశివరాత్రి ఉత్సవములు శ్రీ శంకరారాధ్య మఠము -కవాడిగూడ నందు జంటనగర శాఖ వారు నిర్వహిస్తూ వస్తున్నారు . 
108 వ మాస శివరాత్రి ఉత్సవము పూర్వ పీఠాధిపతులు కైలాసవాసి సద్గురు శివానందమూర్తి గారి సమ్ముఖమునఁ అమోఘముగా నిర్వహించారు . 
హేవిళంబి నామ సంవత్సర జేష్ఠ బహుళ చతుర్దశి 22-06.-2017నాటికి 175మాస శివరాత్రులు పూర్తి  గావస్తున్నవి . 
గత 4 స !! లుగా -హోమములు ,అభిషేకములేగాక -గణార్చన గూడా  నిర్వహిస్తూ వస్తున్నారు -
2017 జనవరిన ఆరాధ్య ఆత్మీయ సమ్మేళనము నిర్వహించినపుడు ఆరాధ్య బంధువులెందరో ,వారి కుటుంబాలు ,ఆడపడుచులు ,పిల్లలు విచ్చేసి కారక్రమములలో ఔత్సాహికముగా పాల్గొన్నారు . పీఠాధిపతి గారు ,ఇతర పండితులు ,విధ్వాంసులు మొదలగు వారు వచ్చి ఆశీర్వదించారు 
ఇలాంటి కార్యక్రమములు ఇంకా ముందు ముందు జరిపి -ఆరాధ్య బంధువు లందరు ఒకరికొకరు పరిచయము చేసుకొనుటకు అవకాశము 
 కల్పించమని -విచ్చేసినవారందరు కోరినారు  . 16.4.2017 న  జరిపిన ' బ్రాహ్మణ వివాహ వేదికకు అమోఘ స్పందన లభించింది  జంటనగర శాఖ వారు 175 మాస శివరాత్రులు నిగారికి ర్విఘ్నముగా జరిపిన సందర్భముగా  -   జులై  22,23-తేదీలలో(శేని ,ఆదివారములు )కవాడిగూడ మఠ ప్రాంగణములో   పెద్దఎత్తున మాసశివరాత్రి, హోమములు ,అభిషేకములు గణార్చనలు ,పాదపూజలు     నిర్వహింప దలచాము .ఆరాధ్య బంధువు లందరు ఈ కార్యక్రమములో పాల్గొని విజయవంతము చేస్తారని  ఆశిస్తున్నాము
22-7-2017----- శేని వారము 
సాయంత్రము 4 గం !!లకు ప్రత్యేక హోమము , రుద్రాభిషేకము -పీఠాధిపతులు శివశ్రీ అత్తలూరు మృత్యుంజయ శర్మ గారికి  గణార్చన - ప్రసాద వితరణ 
23.-7-2017..--ఆదివారము 
ఉ !!  8 గం !! నుండి ---అల్పాహారము 
వీరభద్ర పూజ - ఖడ్గములు -నారసాల (మఠ ప్రాంగణములో )
ఉ !! 9 గం !! నుండి - పాద పూజలు -మీ మాతా -పితరులకు  పాదపూజ చేసుకొనే సదావకాసెం - లేదా మీ ఇష్ట బందువులకు ఎవరికైనా పాద పూజ చేసుకొన వచ్చును 
ఉ !! 9 గం !!నుండి --- వివాహ వేదిక 
1-30 నుంచి 2-30 వరకు  భోజన ప్రసాద వితరణ 
3 గం !! నుండి 4గం !! ---ఆత్మీయ సత్కారములు -సన్మానములు 
4 గం !!- సంగీత ,నృత్య  కార్యక్రమము -

                  తేనీటి విందు 
పీఠాధిపతి గారి  ఆశీర్భాషణము .
వీరభద్ర పూజలో కానీ , హోమములలో కానీ పీఠాధిపతి గారి గణార్చన లో గాని పాల్గొనువారు ముందుగా సంప్రదించగలరు 

ఎం -వ -ఎం -రావు 
 అధ్యక్షులు - 
  9849010505 
                                                                                                                                                          టి -శశిభూషణ్     ఎస్ -ఉదయ్ భాస్కర్

                                               ప్రధాన కార్యదర్శి        కోశాధికారి                        
                                             9849337801              9848773878

యస్ -ఫి -రమేష్                                                ములుగు హనుమంతరావు 
                                                                      ఫిట్ పర్సశంకరారాధ్యమఠం 
కార్యదర్శి
9849597530                                                      9849986614

No comments:

Post a Comment