15/06/17, 4:05:34 PM: KK: అందరికీ గురువు దొరకడం కష్టం కదా? అలాంటి వారు ఏం చెయ్యాలి?
జవాబు:--
ఇందులో కష్టం ఏమీ లేదు. మీకు నిజమైన ఆర్తి ఉంటే, తప్పకుండా మీ గురువు
లభిస్తాడు. భగవంతుడే ఆయన్ను మీ దగ్గరకు పంపిస్తాడు. కానీ మీరాయన్ని
గుర్తించలేరు. అలా గుర్తించడానికి మీ అహం మీకు అడ్డొస్తుంది. ఆ అహాన్ని
జయించనిదే మీకు గురు అనుగ్రహం ఎన్నటికీ దొరకదని అర్ధం చేసుకోండి. గురువు
కోసం త్రికరణ శుద్ధిగా దైవాన్ని ప్రార్ధిస్తే మీకు గురువు తప్పకుండా
లభిస్తాడు. ఇందులో అనుమా
No comments:
Post a Comment