అఖిల భారత 'శివయోగి ముదిగొండ శంకరారాధ్య'భక్త సమాజం
To ,
--------------
ఆర్యా ,
మేము ముదిగొండ శంకరారాధ్యులవారి పౌత్రులము .జంటనగరాలలో
నూటికి పైన ముదిగొండ కుటుంబాలు కలవు .అంతియేకాక వారి పౌత్ర
జాతికి చెందిన కుటుంబాలు(ఆరాధ్య బ్రాహ్మణులు ) వేయి పైన జంటనగరాలలో గత ----సం !!లుగా నివసిస్తూ వస్తున్నాము .దేశములో 3వేల పైన కుటుంబాలు కలవు,
మేము పైన పెర్కోన్న సమాజమును --------స్థాపించి గత -------సంవత్సరాలుగా ఆరుధ్యులవారికి వారి మఠం (కవాడిగూడ ) నందు (ఫిట్ పర్సన్ గారి అనుమతితో )
వారు నుడివిన ప్రకారము-కైలాసవాసి సద్గురు శివానంద మూర్తి
గారి ఆధ్వర్యములో -వారు లిఙ్గవైక్యము చెందిన తరువాత వారి ఆశీస్స్సులతో
1 ప్రతి మాసము శుద్ధ చతుర్దశి నాడు అభిషేకములు ,హోమములు ,గణార్చనలు నిర్వహిస్తున్నాము .
2వారి జయంతోత్సవములు నిర్విఘ్నమముగా చేస్తూ వస్తున్నాము .
3- ప్రతి సంవత్సరము శామ్భవ దీక్షలు నిర్వహిస్తున్నాము .
4.-ఉమామహేశ్వర వ్రతము
శంకరారాధ్యుల వారు లక్ష తొంబదియాఱువేల గణార్చనలు నిర్వహించి
నారు .వారు వ్రాసిన గణార్చన సిద్దాంతము ప్రకారమే ,-మేము కూడా ప్రతి మాసము బహుళ చతుర్దశి నాడు గణార్చన నిర్హాహిస్తున్నాము -వారి గణార్చన పుస్తకమును ప్రచురించి -భక్తులందరకు ఉచితముగా ఇచ్చి -అందుగల కీర్తనలు నేర్చుకొని -గణార్చన రోజు పాడుకుంటాము
ఇందువలన మా భక్త సమాజమునకు రిజిస్ట్రేషన్ కొరకు అభ్యర్థిస్థూ
మీ అనుమతిని కోరుచున్నాము

No comments:
Post a Comment