"మాస శివరాత్రి "మహోత్సవములు
శ్రీ శైవమహాపీఠం -జంటనగర శాఖ 23-02-2003 లో ప్రారంభిపబడినది .పూర్వ పీఠాధిపతులు కైలాసవాసి సద్గురు శివానందమూర్తి గారి ఆదేశానుసారము స్వభాను నామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశి నాటి నుండి మాసశివరాత్రి ఉత్సవములు శ్రీ శంకరారాధ్య మఠము -కవాడిగూడ నందు జంటనగర శాఖ వారు నిర్వహిస్తూ వస్తున్నారు .
108 వ మాస శివరాత్రి అమోఘముగా నిర్వహించారు .
హేవిళంబి నామ సంవత్సర జేష్ఠ బహుళ చతుర్దశి 22-06.-2017నాటికి 175మాస శివరాత్రులు పూర్తి గావస్తున్నవి .
గత 4 స !! లుగా -హోమములు ,అభిషేకములేగాక -గణార్చన గూడా నిర్వహిస్తూ వస్తున్నారు -
2017 జనవరిన ఆరాధ్య ఆత్మీయ సమ్మేళనము నిర్వహించినపుడు ఆరాధ్య బంధువులెందరో ,వారి కుటుంబాలు ,ఆడపడుచులు ,పిల్లలు విచ్చేసి కారక్రమములలో ఔత్సాహికముగా పాల్గొన్నారు . పీఠాధిపతి గారు ,ఇతర పండితులు ,విధ్వాంసులు మొదలగు వారు వచ్చి ఆశీర్వదించారు
ఇలాంటి కార్యక్రమములు ఇంకా ముందు ముందు జరిపి -ఆరాధ్య బంధువు లందరు ఒకరికొకరు పరిచయము చేసుకొనుటకు అవకాశము
కల్పించమని -విచ్చేసినవారందరు కోరినారు
జంటనగర శాఖ వారు 175 మాస శివరాత్రులు నిర్విఘ్నముగా జరిపిన సందర్భములో జుజై 22,23-తేదీలలో శైవమహా సభలు పెద్దఎత్తున నిర్వహింప దలచాము .పూర్తి వివరములు మున్ముందు రాబోయే' శైవ మత ప్రభోధిని' ద్వారా తెలియ పరుస్తాము.
ఆరాధ్య బంధువు లందరు ఈ కార్యక్రమములో పాల్గొని విజయవంతము చేస్తారని ఆశిస్తున్నాము,

No comments:
Post a Comment