Tuesday, October 15, 2019

🌸 शुभोदय सुभाषितम्  🌸

*उत्तानाभ्यां च पाणिभ्यां पादावस्य मृदु स्पृशेत् ల్*
*दक्षिणं दक्षिणेनैव सव्यं सव्येन पीडयेत्  ll*

                           (... श्री शुक उवाच)

*ఉత్తానాభ్యాం చ పాణిభ్యాం*
*పాదావస్య మృదు స్పృశేత్l*
*దక్షిణం దక్షిణేనైవ*
*సవ్యం సవ్యేన పీడయేత్ll*

                            (... శ్రీ శుక ఉవాచ)

"రెండు చేతులు చాపి కుడిచేతితో గురువుగారి కుడిపాదాన్ని, ఎడమచేతితో ఎడమపాదాన్ని మృదువుగా స్పృశించాలి".


No comments:

Post a Comment