మన భారతీయ శిల్పకళాకారులు స్త్రీ జడని ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. 🙏🙏🙏
*హిందూసనాతనధర్మములో స్త్రీ జడ యొక్క రహస్యం*
హిందూ సనాతనధర్మము యొక్క పరిజ్ఞానం, విశిష్టత ఆంగ్ల శాస్త్రవేత్తలకే ఇంతవరకు అంతు చిక్కని యదార్థం...
స్త్రీల జడలో మూడుపాయలు ఉంటాయన్నది మనకు తెలుసు.
ఆజడలోఉండే ఆ మూడు పాయలు...
1. ఇడ
2. పింగళ
౩. సుషుమ్న
అనే మూడు నాడులకు సంకేతాలన్నమాట*
వెన్నెముకకు సమాంతరముగా చివర వరకూ సాగే ఈ జడ మూలాధారము నుండి సహస్రారమునకు
చేరుకొనే కుండలినికి సంకేతము.
*జడ పై భాగము* తలపై విప్పారిన పాము పడగ వలె
సహస్రార పద్మమునకు సాంకేతికము.
మూడు పాయల ముడుల వలె *ఇడ, పింగళ* నాడులు
పెనవేసుకుంటాయి. అంతర్లీనముగా ఉన్న మూడవ పాయ *సుషుమ్న* నాడికి సంకేతము. ఆమూడిట్లను కలిపి బిగుతుగా చక్కటి అందమైన జడగా అల్లుతారు.
ఇంతటి ఆధ్యాత్మిక రహస్యాన్ని, మన హిందూ సనాతన ధర్మము యొక్క సంస్కృతిని, మన పూర్వీకులు స్త్రీల జడల్లో కూడాదాచేరన్న మాట.
ఈ విధముగా చేయుట వలన స్త్రీలకు మాత్రమే కలుగు కొన్ని వ్యాధుల నుండి వారి స్వీయరక్షణకు మార్గములను మన పూర్వీకులు పొందు పరిచారు కూడాను... 🙏🙏🙏
దాదాపు వెయ్యి సం.లుగా పరాయి పాలనలో నలిగి, మన సంస్కృతిని కాపాడుటకు అహర్నిశలూ ప్రాణత్యాగాలకు ఒడిగట్టి రక్షించుకున్నామే కానీ నేడు స్పృహలేని స్థితిలో మనం కన్నూమిన్నూ కానక, పాశ్చాత్య ధోరణికి ఆకర్షితులౌతున్నామన్నది మరచి పోతున్నాం ఏమయినప్పటికి మన పూర్వీకులు మన కంటే వేయి రెట్లు అధికులు అనే విషయం మనం ఎన్నటికి మరచిపోకూడదుసుమా!!
Forwarded by Jaganmohan IVATURI

No comments:
Post a Comment