*బ్రహ్మం.. అదే సత్యం.....*
శ్లో || యద్విభాతి సదనేకధా భ్రమాత్
నామరూపగుణ విక్రియాత్మనా |
హేమవత్ స్వయమవిక్రియం సదా
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని ||
వ్యాఖ్య...
ఉన్నది ఒకే ఒక సత్యం. అదే బ్రహ్మం. అదే నీవు. ఉన్నది ఒక్కటే అయినా నామం, రూపం, గుణం, కర్మలు అనే వికారాలతో అనేకంగా కనిపిస్తున్నది. ఇదంతా భ్రమ వల్లనే.
బంగారం అనేది ఒక్కటే అయినా దానిని సాగగొట్టి, తీగలుగా చుట్టి, రకరకాలుగా చేసి రాళ్ళు పొదిగి వస్తువులుగా మార్చినప్పుడు దానికి వేరువేరు రూపాలు, వేరువేరు పేర్లు, వేరువేరు అందచందాలు ఎలా ఏర్పడుతున్నాయో, ఎన్ని రూపాలుగా ఎన్ని విధాలుగా కనిపించినా అవి అన్నీ ఒక్కటే అయిన బంగారమే, అలాగే ఒక్కటే అయిన సత్యం భ్రమ వల్ల అనేకంగా ఈ జగత్తుగా కనిపిస్తున్నప్పటికీ అదంతా భ్రమవల్లనే అని తెలుసుకొని ఆ భ్రమ నుండి బయటపడితే ఇక మిగిలి ఉన్న సత్యం ఒక్కటే అవగతమవుతుంది. ఆ సత్యమే నీవు. ఆ బ్రహ్మమే నీవు...
*|| ఓం నమః శివాయ .....forwarded By suredra pss

No comments:
Post a Comment