⭕ *శివానందలహరీ* ⭕Forwaded by MALLIKHARJUN
▪▪▪▪▪▪▪▪
శ్లోకం - 2
_గళంతీ శంభో! త్వచ్చరితసరితః కిల్బిషరజో_
_దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్ !_
_దిశంతీసంసారభ్రమణపరితాపోపశమనం_
_వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ !!_
మహాదేవ శంభో! నీ చరితామృతము నుండి మొదలై, నా బుద్ధి అను కాల్వలద్వారా ప్రవహిస్తూ, నా పాపములనూ, నా చావు-పుట్టుకల చక్రమునూ(సంసారభ్రమణం) తొలగించివేస్తూ, నా మనస్సనే మడుగును చేరి నిలిచిన శివానందలహరికి (పరమేశ్వరుని లీలలు వినుటచే కలిగిన ఆనంద ప్రవాహము) జయమగు గాక.
(శివలీలలను తెలిసుకొనుట ద్వారా పాపనాశనమూ, తాపనాశనమూ సాధించవచ్చునని శంకరాచార్యుల ఉపదేశం)

No comments:
Post a Comment