Tuesday, August 6, 2019

అలలు లేని కడలి ఆరడులే లేని/
బ్రతుకు లేదు గనగ భ్రాంతి వదలి/
ఎదురు నిలచి వెతల నెగ్గి పోవలయును/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M

No comments:

Post a Comment