Sunday, August 11, 2019

భక్తితత్వమునకు భాష్యము వ్రాసిరి/
జ్ఞానులైనవారు జ్ఞాత కొఱకు/
అర్ధవంతమైన అన్వయమెరుగగ/
శివపురీశ! దేవ! చిద్శిలాస!/🙏By Subrahmanyam M

No comments:

Post a Comment