Friday, August 2, 2019

ఇలను ధర్మమన్న నిత్యసంఘర్షణ/
అందు జీవనంబు నావహమగు/
అంతరంగమందు  ఆత్మసంశోధన/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M

No comments:

Post a Comment