Tuesday, August 6, 2019

సంభ్రమంబు నేడు శారదాపీఠము/
ముక్తమొందునన్న ముదము హెచ్చె/
ఆర్షధర్మమెదుగు ఆశలు చిగురించె/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M

No comments:

Post a Comment