Monday, August 12, 2019

గాంచగోరి తనదు కస్తూరి మర్మము/
మృగము కలయతిరిగి మడియు రీతి/
ఆత్మజ్ఞానమెరుగకల్లాడు మనుజులు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M

No comments:

Post a Comment