Friday, August 2, 2019

శ్రీ గురుభ్యో నమః🙏🏻👌By Mallikharjun


_*గురువు దయకు మన కర్మ అడ్డు కాలేదు !!

_*గురువు అంతరంగంలో ఈశ్వర చైతన్యంగా ఉండి మనకు సత్యం అర్థమయ్యేలా చేస్తారు. నిజానికి గురువుతో మన పరిచయం కాకతాళీయం అనుకుంటాము. కాని ఆయనకు మన పరిచయం మాత్రం సనాతనం, పురాతనం. గురువు మనకు బాహ్య జీవనంలో ఆకర్షణ నేర్పడు. ఈ ప్రాపంచిక జీవనం సాగిస్తూనే స్వస్థితికి అడ్డుగా ఉన్న వాటిపై వికర్షణ నేర్పుతాడు. గురువు దయ అంతా మనసు స్వస్థితిలోకి తీసుకెళ్ళేందుకే. అందుకే ఆయనకు మన కర్మతో పనిలేదు. కర్మ అడ్డు అంతా బాహ్య జీవనానికే గానీ.. అంతరంగ ప్రయాణానికి కాదు. అందుకే గురువు దయకు మన కర్మ అడ్డు కాలేదు.
🙏🏻🙏🏻👌

No comments:

Post a Comment