Monday, August 5, 2019

ఆ.వె.జంట నగర శాఖ జాగరూకత తోడ ,నెరపుచుండె పనులు నియమ ముగను.భక్త బాంధవులగు ,బాధ్యుల కెల్లను ,నతమనంచు జేతు నమనములను.
కం.ప్రతి మాసపు శివరాత్రి ని ,అతి భక్తితొ ,సల్పునట్టి
నెల్లన్ ,హితమతులుగ నే
దల్చుచు ,సతతము నే
శరణ నందు ,సర్వుల కెల్లన్......
మాననీయ.,ఆరాధ్య బంధువు అనురాగ సింధువైన బ్రహ్మశ్రీ  ములుగు హనుమంతరావు గారి వదాన్యతను ,సేవానిరతిని కొనియాడుతూ....
కం.హనుమత్ ప్రసాద లబ్ధుగ ,ఘనుడౌ హనుమంతరాయు ,గరిమన్ బొగడన్ ,నను బోంట్లకు తరమౌనే!
జన మాన్యుడు వీరి కెపుడు ,జయమని యందున్.             .
కం.నాగోలాలయ వృద్ధికి
సాగెడు ఈ శక్తి కేను ,సాష్టాంగుడనై ,సాగెద శివ శివ యనుచును  ,
త్యాగ ధనుని దలచి నేను ,తాత్విక మతినై....్
సీ.మూర్ధన్య.ములుగు వంశీ యుడౌ ,హనుమంతరావున కంజలింతు.తలచిన పనులను తాలిమితోడుత ,
నెరవేర్చు ఆర్యుకు శరణనందు.    
ఎన్నో సమస్యలన్ గ్రన్ననన్ సాధించు ,నటరాజ భక్తుకు,నమనమందు.
కటుదీక్ష మీరగా ,కాలకంధరు సేవ
చేయు భక్తున కెప్డు చేతులెత్తి ,   . .  .. ......
తే.గీ.దండ మిడెదను  తనదగు ధార్మి కతకు
భాగ్యనగరపు భాగ్యమై భాసురిల్లు ,భక్త వరుడగు
ఆరాధ్య శక్తి కను ప్రణBy M. Bhadrayya

No comments:

Post a Comment