Tuesday, August 6, 2019

వాస్తవంబు సంభవామి యుగేయుగే/
అన్న మాట నిలచె నద్భుతముగ/
రక్తమోడి గెలిచిరమిత సంతోషము/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M

No comments:

Post a Comment