Thursday, August 8, 2019

ఆస్తిపాస్తులేల ఆరోగ్యమే చాలు/
కలతలేని బ్రతుకు గడుప చాలు/
మీదుయాదిలోన మెలగుటయే చాలు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏 By Subrahmanyam M

No comments:

Post a Comment