ఓం శ్రీ బాలత్రిపురసుందరి దేవ్యై నమః by Sivananda Nirmala
అమ్మవారు ఎన్నో రూపాలలో గోచరిస్తారు అందులో ఒక్క అద్భుతమైన రూపం ఈ బాలత్రిపురసుందరి రూపం.
శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాద లలిత సహస్త్ర నామస్తోత్రం లో చెప్పిన విధంగా :
"భండపుత్ర వధోయుక్త బాలా విక్రమ నందిత"
బాలాత్రిపురసుందరి ఆవిర్భావం :
పూర్వం భండాసురుడు (మన్మధుడి చితాభస్మం నుండి ఉద్భవించినవాడు ) సకల లోకాలలో అరాచకం మొదలు పెట్టాడు ఆలా వాడిని చంపడానికి లలిత త్రిపుర సుందరి చితాగ్నికుండం నుండి ఉద్భవించింది. వాడిని చంపడం జరిగింది (ఆ కథ వేరే పోస్ట్ లో వివరం గా చెబుతాను ) తన తండ్రి ని చంపిన లలిత దేవి మీద భండాసురుడి పుత్రులు ఆయుధాలతో ముందుకు రావడం చూసి ముందుకు ఒక్క అడుగువేసి మరల తిరిగి వెన్నకి తగ్గింది ఎందుకంటే యుద్ధం లో చిన్నపిల్లలను చంపడం తగదు అను యుద్ధ నీతి గుర్తించి వెనక్కి తగింది. కానీ లోక కంఠకులను వదిలేయడం కూడా మంచిది కాదు అని అమ్మవారు ఒక్క అద్భుత ఘటం ప్రారంభించింది.
అమ్మవారినుండి ఒక్క శక్తి పుంజం వెలుబడి సకలదేవతల సమక్షం లో అందరు నమస్కరించగా ఒక చిన్న పసి పాప సకలాభరణ భూషిత అయి నాలుగు చేతులు గలిగి పుస్తక, జపమాల, అభయ వరద హస్తాల తో తెల్లని పద్మం ఆసనం గా చేసుకోని హంసలు లాగుతున్న రథముయెక్కి రణరంగానికి వచ్చి భండాసురుడి పుత్రులను వధిస్తుందీ.
ఈ విధంగా అమ్మవారు బాల రూపాని ధరించి మనలను తరింపజేస్తుందీ. బాలాత్రిపురసుందరి ఆరాధన ఎవరు చేస్తారో వారికీ సకల దేవతలా అనుగ్రహం తో పాటు అంత్య కాలం లో మణిద్వీప ప్రవేశం కలుగుతుంది.
అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలీక పిల్లలు చాలా తేలీక గా ప్రసన్నులవుతారు అలాగే అమ్మవారుకూడా నవరాత్రులలో కానీ నిత్యం కానీ కనీసం వారం లో శుక్రవారం కానీ బాల పూజ చేస్తాయ్ తప్పక అమ్మవారు ప్రీతి చెంది సకల ఐశ్వర్యసంపదలను కురిపిస్తుంది అంటారు. కనుకనే శుక్రవారం ఇంటికి ఆడపిల్ల వస్తే నోరు తీపిచేయ్యాలని అంటారు మన పెదాలు ఇది మన కంటే మరాఠీలు ఎక్కువగా నమ్ముతారు శుక్రవారం వచ్చిన ఆడపిల్లలకు మిఠాయిలు తినిపిస్తారు.
పైగా శ్రీవిద్య లో ప్రప్రధమం గా బాల మంత్రం నే ఉపదేశిసిస్తారు బాల ఉపాసన గురించి ఎన్ని చెప్పిన తక్కువే అందరి దేవతలా అష్టోత్తర శతనామావళి కి 108 నామాలు ఉంటే బాల అష్టోత్తరం లో 111 నామాలు విశేషం.
సర్వం శ్రీ బాల త్రిపుర సుందరి చరణార విందారపణమస్తు.
నిత్య కళ్యాణి కామేశ్వర కామేశ్వరి మనోగ్ని నమోస్తు.

No comments:
Post a Comment