Sunday, May 19, 2019



ఓం హనుమతే నమః :
మర్కటేశ మహోత్సాహ, సర్వశోక వినాశిన, శతౄన్ సంహార మాంరక్షద్రిపదాపయ మే ప్రభో, ఓం హనుమతే సమః.

ఎటువంటి కష్టాలున్నా , పై  శ్రీ హనుమన్నామ మంత్ర స్మరణ వలన, శీఘ్ర ఫలప్రదం, సర్వ కార్యసిద్ధి.  సర్వసంకల్పసిద్ధి.   విశేషంగా మంగళవారం  మంగళప్రదం.      By I Umashankar 

No comments:

Post a Comment