ఎవరికైనా అనారోగ్యము లేక ధీర్ఘకాలిక రోగములున్న రోగనిరోధక మంత్రం: ఉపశమనం తథ్యము.
(రోగులు గానీ, వారి సంబంధీకు లు గానీ పఠించి తీర్థమివ్వ వచ్చును.)
ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ, ధన్వంతరయే, అమృతకలశ హస్తాయ, సర్వభయవినాశా య,సర్వరోగనివారణాయ,త్రైలోక్యపతయే,త్రైలోక్యవిధాత్రే, శ్రీమహావిష్ణు స్వరూప, శ్రీధన్వం తరీ స్వరూప,శ్రీశ్రీ ఔషధ చక్ర, నారాయణ స్వాహా
No comments:
Post a Comment